freethinker
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, నాస్తికుడు, వేద విరోధి, తాంత్రికుడు, తనకు తోచినమతమెల్లా మతమనేవాడు, అయితే పాషండుడనే అర్థము పనికి రాదు.
- the freethinker s according to the Hindus are named in the following verseనాస్తిక,మ్లేచ్చ, పాషండ, బౌద్ధ, ప్రాకృత దుర్గమం.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).