frequent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, తరుచుగా తటస్థించే, పదే పదే సంభవించే, మాటిమాటికికలిగే,this is not a frequent occurence యిది అపూర్వము, యిది అరుదు.
- such marriages are veryfrequent అట్లాటి పెండ్లిండ్లు మాటిమాటికిసంభవిస్తవి.
క్రియ, విశేషణం, పదేపదే పోవుట, మాటిమాటికి వచ్చుట, సంచరించుట.
- they frequent his house వాడి యింటికి అడుగడుక్కు పోతారు.
- they frequent these hills వాండ్లు యీ కొండలలో సంచరిస్తూ వుంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).