freshen
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కొత్తచేసుట, తాజాచేసుట.
- the rain has freshened the colours of the trees వాన కురిసినందున చెట్లు పచ్చగా వున్నవి.
- this freshened the colour యిందుచేత వర్ణము వచ్చినది.
- this freshened his memoryయిందుచేత వాడికి మళ్లీ జ్ఞాపకము వచ్చినది.
క్రియ, నామవాచకం, తాజాపడుట, బలమౌట.
- the wind freshened గాలి బలమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).