Jump to content

fritter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తునకలు చేయట, బద్దలుచేయుట.

  • he fritters awayhis time వాడు యిట్లా కొంచెము అట్లా కొంచెము వృధాగా ప్రొద్దుపుచ్చుతాడు.
  • he frittered away his money వాడు రూకలను వృధాగా శలవుచేసినాడు.
  • he has frittered away the text ఆ మూలము యొక్క నిజమైన అర్థమునుపాడుచేసినాడు.

నామవాచకం, s, తునక, ముక్క,బద్ద.

  • a plantain fritter పేల్చిన అరిటిపండుబద్ద.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fritter&oldid=932345" నుండి వెలికితీశారు