frost

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ముద్దగా కట్టుకొనిపొయ్యే చలి, మహత్తైన చలి, పాడుచలి.

  • the frost killed several cattle చలిచేత నిండా గొడ్లు చచ్చినవి.
  • the tree was killed by frost మహత్తైన చలిచేత ఆ చెట్టు యెండిపోయినది.
  • there was frost on the window కిటికిలో మంచు చక్కెరవలె కట్టుకొని వుండినది.
  • In Gen.
  • XXXI.
  • 40.
  • శీతము.
  • A+.
  • In psalm 78.
  • హిమము.
  • A+.
  • hourfrost తుషారము.
  • psalm 147.
  • A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=frost&oldid=932363" నుండి వెలికితీశారు