frown
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ముఖమును చిట్లించుకొనుట.
- he frowned at me నన్ను ముఖమునుచిట్లించుకొని చూచినాడు.
- fortune frowned upon him లక్ష్మి అతన్ని చిన్నచూపుచూచినది.
- a frowning sky మబ్బుమందారముగా వుండే ఆకాశము.
- the frowning forest భయంకరమైన అడవి, బావురమని వుండే అడవి.
- the frowning mountain భయంకరమైన పర్వతము .
- frown ing circumstaces దీనదశ, తక్కువకాలము.
నామవాచకం, s, ముఖమును చిట్లించుకోవడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).