fruitfulness
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, fertility భూసారము, సత్తువ, శక్తి.
- Fecundity, plentiful, production విస్తారముగా ఫలించడము.
- by the fruitfulness of the land ఆ భూసారము చేత .
- from the fruitfulness of her womb దానికినిండా బిడ్డలు కలిగినందున.
- observe the of his invention వాడి కల్పనాశక్తి చూడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).