fugitive
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, పారిపొయ్యే, యెగిరిపొయ్యే, ఫలాయనమైన, అనిశ్చయమైన,అస్థిరమైన, నిల్వని.
- fugitive verses చాటుపద్యములు.
- fugitive expressionsనోరు జారి వచ్చినమాటలు.
- a fugitive monarch దేశభ్రష్టుడైన రాజు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).