Jump to content

fulminate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to utter as a curse or censure గర్జించి చెప్పుట.

  • గద్దించి చెప్పుట, పిడుగుపడ్డట్టు చెప్పుట.
  • the pope fulminated curses againsthim గురువు అతనికి శాపము యిచ్చినాడు.
  • he fulminated threats గద్దించినాడు.
  • gulminating powder నలిపితే తుపాకి వేటులేచినట్టు ఢమీలుమని మండే వొక పొడి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fulminate&oldid=932428" నుండి వెలికితీశారు