Jump to content

fulough

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, శలవు, శలవు మీద దేశమునకుపోయివుండే కాలముhe is gone on fulough for a year వొక సంవత్సరమునకు శలవు పుచ్చుకొనివున్నాడు.

  • I completed the Telugu dictionary during a fulough in Englandశలవు తీసుకొని యింగిలండుకు పోయి వుండినప్పుడు తెలుగు నిఘంటునుపూర్తిచేసినాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fulough&oldid=860014" నుండి వెలికితీశారు