funnel
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
# సంఖ్యా జాబితా అంశం(file)
నామవాచకం, s, గరగడ, గొట్టము, అడుగున గొట్టము గల గిన్నె, గరాటు.
- దీన్ని పొన్నలంటారు, బుడ్లు మొదలైన వాటిలో సారాయి మొదలైనవాటిని పోయడానికి వుపయోగమైన సాధనము.
- for smoke పొగపొయ్యటందుకై, పొగగూటిలో పెట్టే యినుపగొట్టము.
- funnel shaped వికసించిన పుష్పాకారమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).