furnish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, సిద్ధపరుచుట, అమర్చుట, జాగ్రత్తచేసుట, యిచ్చుట.
- he furnished the house ఆ యింటికి కావలసిన సామానులను జాగ్రత్తచేసినాడు.
- ఆ యిల్లు ముస్తీబు చేసినాడు.
- he furnished the troops with ammunitionఆ దండుకు మందుగుండు జాగ్రత్త చేసినాడు, సర్ఫరా చేసినాడంటారు .
- the birdfurnishes her young with food ఆ పక్షి పిల్లలకు ఆహారమును తెచ్చి పెడుతున్నది.
- this furnished him with an excuse యిందువల్ల వాడికి వొకసాకు చిక్కినది.
- I furnishedhim with dress వాడికి బట్టలు నేను యిచ్చినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).