furnished
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సిద్ధముచేయబడ్డ, అమర్చిన, శృంగారించిన.
- the housewas completely furnished యింట్లో యావత్తు సిద్దముగా వుండినది.
- a house furnished withtables and chairs బల్లలు కుర్చీలు వేసి సిద్దముచేసి యుండే యిల్లు.
- when the cow is furnished with horns ఆవుకు కొమ్ములు రాగానే.
- whenthe child mouth was furnished with teeth బిడ్డకు పండ్లు వచ్చినప్పుడు.
- he was furnished with no excuse for this యిందుకు వాడికి సాకు చిక్కలేదు.
- when he was furnished for battle యుద్ధానికి సన్నద్ధుడైనప్పుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).