further
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, సహాయము చేసుట, అనుకూలము చేసుట, ప్రోత్సాహముచేసుట, ప్రోద్భలము చేసుట, అధికపరుచుట. విశేషణం, అవతలి, ఆవలి.
- the further house అవతలి యిల్లు.
- I have a further request to make నేను యింకా వొక మనవి చేసుకోవలసివున్నది.
- a further examination పునర్విమర్శ.
- further particulars కడమవైనములు.
- on the further side అవతలితట్టు, అవతలితట్టున.
- untilfurther orders మళ్లీ వుత్తరవు అయ్యే పర్యంతము.
క్రియా విశేషణం, మరిన్ని, పైగా, యింకా, యికను, యిదిగాక.
- nothingfurther మరేమి లేదు.
- I have nothing further to say నేను యింక చెప్పుకోవలసినదేమిన్ని లేదు.
- I know nothing further than this యింతకు మించి నేనేమిన్నియెరగను.
- they were then further on than her వాండ్లప్పట్లో దానికంటేదూరాన వుండినారు.
- it is further on in the book ఆ గ్రంథములో అదియింకా లోగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).