gabble
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., పిచ్చికూతలు, వెర్రిమాటలు, లొడలొడ.
- the gabble of the grese awoked him బాతులయొక్క కూతలచేత లేచినాడు.
క్రియ, నామవాచకం, వదురుట, పేలుట, కుసుట, లొడలొడమనుట.
- యిది బాతును గురించినమాట.
- the duck gabbles బాతు కూస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).