gall
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to rub రాపిడిచేత గాయముచేసుట.
- the string galled the paper దారము వొరుసుకున్నందుచేత ఆ కాగితము దోగిపోయినది .
- a galled skin దోగిపోయిన తోలు.
- to tease to vex ఉపద్రవముచేసుట, యిబ్బంది చేసుట, చీదర పెట్టుట.
- a galled sore కొట్టుకొనిపోయిన గాయము, వొరుసుకొనిపోయిన గాయము.
- he was much galled at these expressions యీ మాటలు విని వాడుమహా సంకటపడ్డాడు, యిబ్బంది పడ్డాడు.
నామవాచకం, s, పిత్తము, పైత్యము, చేదు, పిచ్చు.
- bitter as gall చేదువిషముగావుండే.
- the gall of bitterness చేదువిషము.
- ox gall గోరోచనము.
- a drug called camels gallపావుదారు.
- gall nuts galls used in ink మాచికాయలు,మాజూఫలములు.
- gall bladder పిత్తకోశము, పిత్తనీరుతిత్తి.
- I felt as it my gallwas poured out (doddridge ) నా ప్రాణము విసికినది.
- in the gall ofwickedness దుర్మార్గమనే విషమందు.
- In Acts XII. 23. తిక్తపిత్తె పాపస్యA+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).