gallant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, విటకాడు, మిండగాడు, స్త్రీలోలుడు. విశేషణం, ఘనమైన, శ్రేష్టమైన.
- a gallant horse దొడ్డగుర్రము.
- a gallant deedఘనమైనపని, శూరకృత్యము.
- a gallant house సొగసైన యిల్లు, శృంగారమైనయిల్లు, యీ శబ్దముయొక్క కొన అక్షరము వొత్తిపలికితే.
- he was gallant to herఆమె యెడల మహా ఘనముగా నడుచుకున్నాడు, అనగా మర్యాదగానడుచుకున్నాడు అని భావము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).