galley
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వాడ, శృంగారమైన వాడ, యిది ప్రాచీన శబ్దము.
- or kitchen on boardship వాడలో వుండే వంట యిల్లు.
- or hulksfor convicts ఖైదీలను వేసివుంచే వాడ.
- he was sent to the galliesవాడు చెరవాడకు పంపబడ్డాడు, అనగా వాణ్ని నీళ్లమీదికి యెక్కించినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).