gallop
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, గుర్రము తనబలముకొద్ది పరుగెత్తుట, నాలుక్కాళ్లపరుగెత్తుట.
- a gallop ping consumption అతివేగమైన క్షయరోగము.
- అనగా త్వరలో చంపేటిది.
క్రియ, విశేషణం, గుర్రమును నాలుక్కాళ్ల పరుగు విడుచుట. నామవాచకం, s, నాలుక్కాళ్ల పరుగు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).