game
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- he lost the game ఆటలో వోడినాడు.
- he got the gameఆటలో గెలిచినాడు.
- they made game of him వాణ్ని యెగతాళి పట్టించినారు.
- at dice జూదము.
- in hunting వేటకు అర్హతమైనపక్షి మృగాదులు.
- there is much game in this wood యీ అడివిలో మంచివేట చిక్కును, షికారు చిక్కును అనగా వేటకు అర్హమైనపక్షిమృగాదులున్నవని భావము.
- this cock is not game యిది జగడపు పుంజుకాదు.
- యిది ధైర్యములేని పుంజు.
- he was game little fellow or he was a game cock వాడు మంచిధీరుడు, ధైర్యవంతుడు.
- I see that he is at his old game వాడి యెప్పటి గుణము విడవలేదు.
క్రియ, నామవాచకం, ఆడుట, జూదమాడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).