gamut
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సరళి, సరిగమపదని అని సప్తస్వరములు.
- he spoke in a varietyin the whole gamut of the human voice జగత్తులో మనుష్యులకు యెన్ని గొంతులుగలవో అన్ని గొంతులుగా మాట్లాడినాడు.
- War, battle and muderthis is the whole gamut of these novels యీ గ్రంథములోయుద్దము జగడము, చంపడము, యిదే పాటగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).