Jump to content

garrison

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దండును పెట్టుట, ఠాణా పెట్టుట.

  • he garrisonedthe town ఆ వూరిలో దండును పెట్టినాడు.

నామవాచకం, s, కోటలో వుండే దండు కోటకు సంరక్షణగా వుండే దండు,ఠాణాగా పెట్టి వుండే దండు.

  • a fortified place stored with soldiers సంరక్షక సేనగాని, ఠాణాగాని గల దుర్గము కోట.
  • he placed garrisons throught the country ఆ దేశముకడవెళ్ళా అక్కడక్కడ దండునుఠాణాగా పెట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=garrison&oldid=932642" నుండి వెలికితీశారు