general

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సాధారణమైన, సామాన్యమైన, ప్రధానమైన, ముఖ్యమైన.

  • this is the general rule యిది ముఖ్యమైన సూత్రము.
  • a general order వొట్టుహుకుము.
  • the general purport or effect ఫలితార్ధము, ముఖ్యమైన భావము.
  • a general dealer అన్ని సరుకులు అమ్మేవాడు.
  • this gave general satisfactionయిది సర్వసమ్మతమైనది.
  • a general mortality సంఘాత మరణము.
  • ప్రజాక్రయము.
  • for the general good ప్రజాసుఖమునకై, లోకోపకారమునకై.
  • there was a general fast అందరు వుపవాసము వుండినారు.
  • they signeda general declaration వొక సమాఖ్య వ్రాసుకొన్నారు.
  • వొకమహజరునామా వ్రాసినారు.
  • he made a general anser not a particular oneవాడు మొత్తముగా చెప్పినాడు గాని వివరముగా చెప్పలేదు.
  • general rumourలోక ప్రవాదము.
  • general calamities లోకోపద్రవము.
  • there is a general feelingin his behalf వాణ్ని గురించి అందరు అయ్యొ అంటారు.
  • he is the general ancestor ఆయనే మూలపురుషుడు.
  • he is the general adviser of thevillage ఆ వూరిలో అందరికి బుద్ది చెప్పేవాడు.
  • in general సాధారణముగా, ముఖ్యముగా.
  • they in general are tail వాండ్లుబహుశా పొడుగాటి వాండ్లు.
  • a general officer సేనాధిపతి.
  • the wordgeneral if added to an officer as captain general Attorney general Advocategeneral accountant general post Master general &c.
  • signifies supreme ముఖ్యమైన,పెద్ద, యేలాగంటే.
  • Advocate general పెద్దలాయరు.
  • doctor general పెద్దడాక్టరు.
  • General, n.
  • s.
  • సేనాధిపతి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=general&oldid=932709" నుండి వెలికితీశారు