genius
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కౌశల్యము, బుద్ధికుశలత, మేధ, నిపుణత, నైపుణ్యము.
- శక్తి, చొరవ.
- nature స్వభావము.
- disposition స్వాభావికధర్మము.
- స్వాభావికగుణము, రీతి.
- powers of mind బుద్ధి, మేధ.
- a man of geniusమేధావి, అంశపురుషుడు.
- a man of acute genius కుశాగ్రబుద్ధిగలవాడు.
- he is a man of universal genius వాడి బుద్ధిదేంట్లోనంటే దాంట్లో ప్రవేశిస్తున్నది.
- the Hindu have a genius for arithmetic హిందువులుగణితశాస్త్రమందు బుద్ధికుశలత కద్దు.
- he has a genius for music వాడికిసంగీతములో బుద్ధి సహజముగా ప్రవర్తిస్తున్నది.
- meaning a demigod స్థలదేవుడు.
- In the Gita XV.
- 16.
- ద్వావిమౌపురుషౌ లోకే.
- " thesetwo Genii are in the world "and (in the next verse) ఉత్తమః పురుషస్త్వన్యః ".
- there is another supreme Genius ( schlegel.
- ) hewas the bery genius of famine వాడు క్షామదేవత, అనగా నిండా బక్క చిక్కివుండేవాడు.
- (Shakesp.
- ) the genius of the Telugu language is quitedifferent from that of English తెలుగు భాష యొక్క రసానికిన్నియింగ్లీషు భాష యొక్క రసానికిన్ని చాలా బేధమున్నది.
- a good genius orguardian spirit సాత్వికదేవుడు.
- an evil genius తామస దేవుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).