Jump to content

gentile

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, (any one who is not a jew) యూదియావ్యతిరిక్తఅన్యకులస్థులు, అన్యదేశస్థులు.

  • the Roman were gentiles and became christians రోమన్ వాండ్లు పుట్టుకచేత యూదియావాండ్లు కాక అన్యకులస్థులు అయినప్ఫటికిన్ని ఖ్రీస్తుమతమును అవలంభించినారు.
  • అన్యదేశ్యాః, విదేశ్యాః, భిన్నదేశ్యాః A+.
  • It is wrong to translate this by అజ్ఞాని.
  • ignorant as that would include Vysa Valmiki and Kalidasa as well as Plato, Aristotle and Tacitus under the odd phrase " ignorant " This wrong rendering causes derision among Hindus, See on Heathen and on Heretic.

నామవాచకం, s, plu.

  • భిన్న దేశీయ లోకాః A+.
  • శ్రుతిబాహ్యులు.
  • The best word, being the literal rendering of the Greek, is లోకులు `people.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gentile&oldid=932740" నుండి వెలికితీశారు