gentle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, అమరికగల, తాళియైన, సహనముగల, సాధువైన, చల్లని, తిన్నని, శాంతమైన, సౌమ్యమైన.
- a gentle ruler చల్లని ప్రభువు.
- a gentle horse సాధువైన గుర్రము.
- there was a gentle warmth in the waterఆ నీళ్లు నులివెచ్చగా వుండినది.
- a gentle sound సుస్వనము.
- a gentle breeze పిల్లగాలి, మందమారుతము.
- you should take gentle exercise నీవు యిటూ అటూ తిరుగుతూ వుండవలసినది.
- the horse was going at a gentle pace గుర్రము తిన్నగా పోతూ వుండినది.
- by gentle methodsనయాన .
- that medicine is violent but this is gentle అది వుగ్రమైన అవుషధము అయితే యిది సౌమ్యమైనది.
- or civil సరసమైన.
- మర్యాదస్థుడైన.
- his house stood upon a gentle ascent వాడి యిల్లు యేటవాలుగా వుండే వొక తిప్పమీద వుండెను.
- one of gentle blood కులీనుడు, మంచికులమందు పుట్టినవాడు.
- her gentle heartదాని చల్లని మనసు.
- a gentle smile చిరినవ్వు.
- the gentle passion వ్యామోహము, శృంగారభావము.
- the gentle moon చల్లని చందమామ.
- gentle gentle s.
- n.
- Plu.
- or Gentles, Gentlemen and ladies ! పెద్దమనుష్యులారా.
- యిది ప్రాచీనవాక్యము.
- or worms యెర్రలు గాలానికి తగిలించబడేటివి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).