Jump to content

gently

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, శాంతముగా, సౌమ్యముగా, చల్లగా, తిన్నగా, మెల్లిగ,or by degrees క్రమేణ, మెట్టుమెట్టుగా, మెల్లిమెల్లిగా.

  • this hill slopes gently to the water ఆ కొండనీళ్ల వైపుకు యేటవాలుగావున్నది.
  • the sun was rising gently అప్పుడు తిన్నగా ప్రొద్దుపొడుస్తూవుండెను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gently&oldid=932749" నుండి వెలికితీశారు