gifted
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మహాత్ములైన, అంశవంతులైన.
- he is a highly gifted man అతడు అంశపురుషుడు.
- gifted with sense బుద్దిమంతులైన, బుద్ధిశాలియైన.
- a giftedprophet భవిష్యద్జ్ఞానియైన, ఋషి.
- gifted with speech మాట్లాడేశక్తిగల
- a horse is not gifted with speech గుర్రానికి నోరు యివ్వలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).