Jump to content

gird

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కట్టుట, నడుముకట్టుట, దట్టి కట్టుట.

  • he girded himself up నడుము కట్టుకొన్నాడు.
  • he girded his swordupon his thigh or he girded himself with the sword కత్తినికట్టుకొన్నాడు.
  • to gird in or to surround చుట్టుకొనుట.
  • the city was girded in by the troops.
  • దండు ఆ పట్నమునుచుట్టుకొన్నది.
  • the vest she girded on అది కట్టుకొన్నబట్ట.
  • he girded the box with the rope ఆ పెట్టెను దారముతోబిగించి కట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gird&oldid=932835" నుండి వెలికితీశారు