girdle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, చుట్టుకొని వుండుట.
- the sea that girdles Britianin సీమను చుట్టుకొని వుండే సముద్రము.
నామవాచకం, s, నడికట్టు, దట్టి, కాసెకోక.
- a womans gold or silver girdle worn over the dress వొడ్డాణము, మొలనూలు.
- a mans gold or silver బంగారు మొలతాడు, వెండి మొలతాడు.
- there is a girdle of towers round the hill ఆ కొండ చుట్టు బురుజులున్నవి.
- or girddle for roasting బాణలి.
- or knot supporting a womans dress నీవి, పోకముడి.
- her girdle was not lossed అది పురుషుడిముఖము యెరుగదు.
- he loosed her girdle దాన్ని శోభనము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).