given
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, యిచ్చిన, వుద్దేశించిన, ఉద్ధిష్టమైన.
- theyfirst ascertain the value of the given house యిన్నోవొక యింటి వెలను ముందర నిష్కర్ష చేస్తారు, ఫలాని యింటివెలను ముందర నిష్కర్ష చేస్తారు.
- take the given numberand divide it be fourteen ఆ వుద్ధిష్టమైన వొడ్డున్ను పధ్నాలుగుతోభాగించు.
- the given distanace యిన్నో వొక దూరము.
- in any given village ఉద్దేశించుకొన్న వూళ్లల్లో యెందులోనైనా వొకటిలో.
- she waspiously అది భక్తురాలైనది.
- those who are given to holinessజ్ఞానతత్పరులైన వాండ్లు.
- those who are given up to their lustsమోహనపరవశులు, కామబద్దులు.
- he is given up to her దానివలలోపడ్డాడు.
- he is given up to folly పాపరతుడైనాడు.
- given under my handఇటని నా వ్రాలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).