glance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, రాల్చుట.
- the tigers eyes glanced fire పులికండ్లు నిప్పులురాలుస్తవి.
- with eyes glancing fireనిప్పులు రాలుతూ వుండే కండ్లుగల.
నామవాచకం, s, చూపు, దృష్టి.
- a side glance కడకంటిచూపు.
- at a single glance I saw it was wrong చూచిన మాత్రములోతప్పు అని కనుక్కౌన్నాను.
- he comprehended the whole at a glance చూచినమాత్రములోవాడికి యావత్తు గ్రాహ్యమైనది.
క్రియ, నామవాచకం, చూచుట, దృష్టి పారుట.
- he glanced over a book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు.
- I saw their swords glancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని.
- to fly off in an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట.
- the bullet glanceed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది.
- the arrow glanced off బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది.
- in these words I think he glanced at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.
- In this letter he glances at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).