Jump to content

glare

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, overpowering lustre కండ్లు మిరిమిట్లుకొనేటట్టు చేసే కాంతి.

  • కండ్లుచెదిరే జ్యోతి.
  • there is much glare to-day నేడు యెండ కండ్లుచూడకూడలేదు.
  • I shut the window to keep out the glare అధిక వెలుతురులేకుండా వుండడమునకై ఆ కిటికీని మూసినాను.
  • the glare blinds meయెండకు కండ్లు చెదురుతున్నవి.

క్రియ, నామవాచకం, కండ్లుచెదిరేటట్టు, మెరుసుట, కండ్లుమిరిమిట్లుకొనేటట్టు మెరుసుట, తళతళలాడుట.

  • the tiger glared at him ఆ పులి వాన్ని వురిమి చూచినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glare&oldid=932870" నుండి వెలికితీశారు