Jump to content

glass

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, గాజు తో చేసిన.

  • glass bracelets నల్లగాజులు.
  • a glass window అద్దాలకిటికి.

నామవాచకం, s, the substance గాజు, కాచము.

  • a wine glass చషకము, చిన్నెగిన్నె.
  • a glassful గిన్నెడు, చెంబెడు.
  • a mirror అద్దము.
  • or drinking vessel గిన్నె, చెంబు.
  • or telescopeదూర్బీను, వోకు.
  • a burning glass నిప్పుపడే అద్దము.
  • glasses or spectalces సులోచనము.
  • an hour glass యిసుక ఘడియారము.

నామవాచకం, s, (add,) a weather glass or barometer orthermometer: (which see.) Thus, The glass is rising ఉష్టముయొక్క న్యూనాధిక్యములను తెలియచేసే అద్దములోని రసము యెక్కుతున్నది, అనగా ఉష్ణము అతిశయిస్తున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glass&oldid=932873" నుండి వెలికితీశారు