Jump to content

glorious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, దివ్యమైన, కీర్తిగల, ఘనమైన, ప్రఖ్యాతిగల, ప్రసిద్ధమైన, మహిమగల.

  • a glorious victotry మహత్తైన జయము.
  • దివ్యమైన జయము.
  • the glorious Rama శ్రీరాములు.

విశేషణం, (add,) Vain-glorious or Boastful అహంకారమైన, గర్వముగల.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=glorious&oldid=932916" నుండి వెలికితీశారు