glory
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, గర్వించుట. నామవాచకం, s, కీర్తి,ప్రకాశము, ప్రఖ్యాతి, ప్రతాపము, ప్రతిష్ట, ప్రసిద్దము,మహిమస్తోత్రము, గర్వము.
- మహిమ.
- they gave glory toGod for this యిందున గురించి దేవుణ్ని స్తోత్రము చేసినారు.
- మహిమా సంప్రకాశతాం.
- glory be to him తస్మైనమః సజయతు.
- is the expression in the భగవద్గీతా.
- The rays of the sun or moon కాంతి.
- the rays round the head of a brazen or marble image ప్రభ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).