glutted
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ముక్కుమోయతిన్న, నిండిన, వెక్కసమైన.
- the snake is glutted ఆ పాము ముక్కు మోయ తిని మసులుతున్నది.
- the troopes were glutted witwith blood and plunder ఆ సేన తనవి దీర నరికి దోచుకున్నది.
- his eyes were glutted with slaughter ఆ ప్రజాసంహారమునుచూచి విసికి అవతల చూడలేకపోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).