Jump to content

gone

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

past part of to Go, పోయిన, గతమైన.

  • his strength was all goneవాడి బలము వుడిగినది.
  • what is gone of him వాడేమైపోయినాడు.
  • వాడేమాయెను.
  • gone by చెల్లిన, తీరిన.
  • the opportunity is gone by సమయము మించిపోయినది.
  • the clock has gone down ఆ ఘడియారము నిలిచిపోయినది.
  • no evidence was gone into సాక్షి విచారణ కాలేదు.
  • he is gone to the dogs వాడు చెడిపోయినాడు.
  • the horse is gone in the loins ఆ గుర్రమునకు నడుముపడ్డది.
  • a man who is mad gone పిచ్చిపట్టినవాడు.
  • he is far goneon drinking వాడికి తాగడము బలమైనది.
  • the horse is far gone ఆ గుర్రము నిండా వుడిగిపోయినది .
  • she is far gone with child దానికి కన ప్రొద్దులుగా వున్నది.
  • she is gone far with the child ఆ బిడ్డను తీసుకొని బహుదూరము పోయినది.
  • the horse is gone far ఆ గుర్రము బహుదూరము మించిపోయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gone&oldid=933028" నుండి వెలికితీశారు