goodnatured

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, మంచిస్వభావముగల, సత్స్వబావు గల, సాత్వికమైన,సాధువైన.

  • they played tricks with the horse because theyknew he was goodnatured ఆ గుర్రము సాధువని తెలుసుకొని దాన్ని వుడకాడిస్తారు.
  • the elephant is goodnatured the cat is ill-natured యేనుగుది సద్గుణము,పిల్లిది దుర్గుణము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=goodnatured&oldid=933038" నుండి వెలికితీశారు