goods
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, movables in a house సామానులు, వస్తువులు.
- realand personal goods స్థావరము, జంగమసొత్తులు.
- estate ఆస్తి, స్థితి.
- furnituregoods and chattles సామానులు, తట్టుముట్లు.
- he gave his goods to feedthe poor తన ఆస్తిని బిచ్చగాండ్లకు యిచ్చినాడు.
- mercantile goods సరుకులు.
- silk goods పట్టువస్త్రములు.
- a potters goods కుమ్మర స్వరూపములు, కుమ్మర సరుకులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).