gorge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- the gorge of a river ముఖద్వారము.
- the gorge of a mountain pass కనుమ యొక్క మొదలు.
- or disgust, nausea వెక్కసము, చీదర, అసహ్యము.
క్రియ, విశేషణం, కబళించుట, మింగుట, ముక్కు మోయతినుట.
- వెక్కసమయ్యేటట్టు తినుట.
- the fish gorged the hook చేప గాలమును మింగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).