gothic
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, మోటైన, చెంచుతీరుగా వుండే.
- a gothic building వొకవిధమైనకట్టడము .
- like the Church at vepery in Madras చెన్నపట్టణములోవేపేరిలో వుండే గుడివలె వుండే.
- gothic arches నడమసన్నంగా వుండే.
- వంపు కట్టడములు.
- or as a rude dialect ప్రాకృతమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).