govern
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, యేలుట, నిర్వహించుట.
- this noun govern s the verbయీ శబ్దము క్రియను ఆకాంక్షిస్తున్నది.
- the governing principle ముఖ్యమైనసిద్ధాంతము.
క్రియ, విశేషణం, to govern himself నడుచుకొనుట.
- he governed himself accordingly అలాగుననే నడుచుకొన్నాడు.
- he cannot govern himself వాడుపంచేంద్రియ బద్ధుడు.
- I listened to what the doctor said, andgoverned myself accordingly వైద్యుడు చెప్పినట్టు నడుచుకొన్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).