grasp

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పట్టు, పట్టుకోవడము, చేతితో పట్టుకోవడము.

  • I got a grasp of the tail తోకను బట్టుకొన్నాడు.
  • It got our of his graspవాడిచేతిలోనుంచి విడబడ్డది.
  • when he loosed his grasp వాడు పట్టువదిలినప్పుడు, వాడు పట్టుకొన్న దాన్ని విడిచిపెట్టినప్పుడు.
  • a mind of greatgrasp గ్రహణధారణ శక్తిగల మనసు.

క్రియ, విశేషణం, పట్టుకొనుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grasp&oldid=933141" నుండి వెలికితీశారు