grave

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, or solemn.

  • గంభీరమైన.
  • at hearing these words she became grave యీ మాట విని మూతిముడుచుకొని వుండినది.
  • who can be grave at such a sight దీన్ని చూస్తే యెవరు నవ్వకుండా వుందురు.
  • the seare grave imputations యివి చెడుతప్పులు.
  • a matter of grave importanceఅతిముఖ్యమైన విషయము.
  • a grave book, or religious treatise భక్తి గ్రంథము.
  • or very bad చెడు, చెడ్డ, మహా, the grave accent (in grammer) ఉదాత్తస్వరము.

క్రియ, విశేషణం, (Engrave) చెక్కుట. నామవాచకం, s, సమాధి, శవమును పెట్టేగుంటగోరి.

  • he found his grave in that country ఆ దేశములో చచ్చినాడు.
  • Madras was their grave వాండ్లుచచ్చినది పట్టణములో.
  • grave clothes ప్రేతవస్త్రములు పీనుగమీద వేసే గుడ్డలు.
  • he descended tot he or went down to his grave చచ్చినాడు.
  • he is on the edge of the grave వాడు చావుబ్రతుకులమీద వున్నాడు.
  • this brought him to the edge of the grave యిందువల్ల వాడికి ప్రాణము వుంటున్నదోపోతున్నదోయని వుండినాడు.
  • this laid him in his grave యిందువల్ల చచ్చినాడు.
  • the examination room was the grave of his hopes పరిక్షాలయములోవాడి ఆశ భంగమైనది.
  • he found a watery grave నీళ్లలో మునిగి చచ్చినాడు.
  • he was wounded the face and he will carry the mark to his graveవాడికి ముఖములో గాయము తగిలినది, ఆ ముచ్చట వాడి శరీరముతోనేపోను.
  • She is dropping in her grave అది నానాటికి నవిసిచచ్చేదేను.
  • as his father was now in his grave వాడి తండ్రి యింతలో చచ్చినందున.
  • I will be silent as the grave నేను యెంత మాత్రము బయిట విడువను,నోరెత్తను.
  • on this side of the grave యిహముందు.
  • on the other side of the grave or beyond the grave పరమందు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grave&oldid=933162" నుండి వెలికితీశారు