gravel
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, జల్లివేసుట.
- or to embarrass చిక్కులు పెట్టుట.
- he was completely gravelled at this objection యీ ఆక్షేపణకు వాడికియెటూ తోచలేదు.
నామవాచకం, s, గులకరాళ్లు, మొరపరాళ్లు, జల్లి, కంకర.
- a soil free from gravel మెతకనేల, or the disease శిలామేహము, రాతిమేహము, మూత్రకృఛ్రరోగము, అశ్మరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).