gray

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, (as hair) నెరిసిన.

  • (as a coat) బూడిదవన్నెగా వుండే.
  • (as evening) ధూసరవన్నెగా వుండే.
  • a gray horse బూడిదగా వుండేగుర్రము.
  • gray eyes పిల్లికండ్లు.
  • iron gray కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన.
  • to turn gray నెరుసుట, నెరిసిపోవుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=gray&oldid=640782" నుండి వెలికితీశారు