greet
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, నమస్కరించుట, దండముపెట్టుట, సలాముచేసుట,మన్ననచేసుట, రాగానే చూచి ఆనందించుట, ఆహ్లాదపడుట, కొనియాడుట.
- at last she greeted my eyes తుదకు నా కండ్లకు పండుగ చేసినది.
- at last my native country greeted my eyes నిన్న మీ జాబు చేసిసంతోషించినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).