grind

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విసురుట, పిండిచేసుట, పొడిచేసుట, నూరుట, రుబ్బుట.

  • to grind sandal wood గంధము తీసుట.
  • to grind a knife కత్తి పదునుపెట్టుట.
  • to grind the teeth పండ్లు కొరుకుట.
  • he ground the faces of the poorబీదలను పీడించినాడు, తొందరపెట్టినాడు, బాదించినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grind&oldid=933244" నుండి వెలికితీశారు