Jump to content

grow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పయిరుచేసుట.

  • they grow chillies here యిక్కడ మిరపకాయలనుపయిరుచేస్తారు.
  • they are occupied in growing rice వరి పయిరుచేస్తారు.

క్రియ, నామవాచకం, పెరుగుట, యెదుగుట, వృద్ది పొందుట, పయిరౌట.

  • mangoes do not grow in England సీమలో మామిడిచెట్లు పయిరుకావు.
  • (with adjectives) he grew angry రేగినాడు.
  • it grows blackనల్లబడుతున్నది.
  • it grows cool చల్లబడుతున్నది.
  • it grows hotకాగుతున్నది.
  • it grows fat బలుస్తున్నది.
  • he grew feel దుర్బలుడైనాడు.
  • he grew thin చిక్కిపోయినాడు.
  • it grows hard గుడుసుపారుతున్నది.
  • గట్టిపడుతున్నది.
  • it grew high పెరిగినది, యెదిగినది.
  • she grew paleదాని ముఖము తెల్లపారినది.
  • her cheeks grew redదానిదవడలు యెర్రబారినవి.
  • (with adverbs) it grows lateప్రొద్దుబోతున్నది.
  • he grew up యెదిగినాడు.
  • after his son grew up అతని కొడుకు పెద్దవాడైన తరువాత.
  • the drops of the banian tree grow downwards మర్రివూడలు కిందికి దిగుతవి.
  • he is growing better వాడికి వొళ్లు కుదురు ముఖముగావున్నది.
  • he is growing worse వాడికి రోగము ప్రబలమౌతున్నది.
  • (with proposition) the ring has growing into the flesh ఆ వుంగరము కరుచుకొని పోయినది, కండలోవూడినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=grow&oldid=933298" నుండి వెలికితీశారు